భూవివాదం…ఇద్దరు మహిళలపై దాడి

లక్నో: ఇద్దరు మహిళలపై పురుషులు తీవ్రంగా దాడి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం డియోరియా ప్రాంతం ఉపాధ్యాయ్ గ్రామంలో జరిగింది. భూవివాద విషయంలో ఇద్దరు మహిళలను జుట్టు పట్టుకొని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాడి చేసిన వారిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశామని జిల్లా ఎస్‌పి శ్రీపతి మిశ్రా తెలిపాడు. The post భూవివాదం… ఇద్దరు మహిళలపై దాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్నో: ఇద్దరు మహిళలపై పురుషులు తీవ్రంగా దాడి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం డియోరియా ప్రాంతం ఉపాధ్యాయ్ గ్రామంలో జరిగింది. భూవివాద విషయంలో ఇద్దరు మహిళలను జుట్టు పట్టుకొని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాడి చేసిన వారిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశామని జిల్లా ఎస్‌పి శ్రీపతి మిశ్రా తెలిపాడు.

The post భూవివాదం… ఇద్దరు మహిళలపై దాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: