ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన భారత్

న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దు సమస్యల పరిష్కారంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. పరిష్కారానికి మధ్యవర్తిగా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ తెలిపారు. తాజాగా శ్వేతసౌధం వేదికగా మరోసారి ఈ అంశాన్ని ట్రంప్ గుర్తుచేశారు. సరిహద్దు సమస్య గురించి ప్రధాని మోడీతో సంభాషించినట్టు ట్రంప్ చెప్పారు. చైనా తీరు పట్ల మోడీ అసంతృప్తిగా ఉన్నారని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్- మోడీ మధ్య అలాంటి సంభాషణేదీ జరగలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ […] The post ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన భారత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దు సమస్యల పరిష్కారంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. పరిష్కారానికి మధ్యవర్తిగా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ తెలిపారు. తాజాగా శ్వేతసౌధం వేదికగా మరోసారి ఈ అంశాన్ని ట్రంప్ గుర్తుచేశారు. సరిహద్దు సమస్య గురించి ప్రధాని మోడీతో సంభాషించినట్టు ట్రంప్ చెప్పారు. చైనా తీరు పట్ల మోడీ అసంతృప్తిగా ఉన్నారని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్- మోడీ మధ్య అలాంటి సంభాషణేదీ జరగలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 20న హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధంపై మాత్రమే చర్చించారిని విదేశాంగశాఖ తెలిపింది. ట్రంప్ ట్వీట్ పై భారత్ ఇప్పటికే అత్యంత సున్నితంగా సమాధానమిచ్చింది.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన భారత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: