స్టైలిష్ సొగసులు

  నేచురల్ స్టార్ నాని నటించిన ‘ఆహాకళ్యాణం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్. ఇక బాలీవుడ్‌లో పలు సినిమాల్లో హాట్‌గా నటించి ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. హిందీలో నటించిన ప్రతి సినిమాలోనూ వాణి అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. ఇటీవల ఈ భామ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా రూపొందిన ‘వార్’ సినిమాతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన వాణి […] The post స్టైలిష్ సొగసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నేచురల్ స్టార్ నాని నటించిన ‘ఆహాకళ్యాణం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్. ఇక బాలీవుడ్‌లో పలు సినిమాల్లో హాట్‌గా నటించి ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. హిందీలో నటించిన ప్రతి సినిమాలోనూ వాణి అందాల ఆరబోతతో రెచ్చిపోయింది.

ఇటీవల ఈ భామ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా రూపొందిన ‘వార్’ సినిమాతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన వాణి సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సందడి చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఈ భామ బ్లాక్ డ్రెస్‌లోని స్టైలిష్ సొగసులు కుర్రకారును మురిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.

Vaani Kapoor Hot Photos in Social Media

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post స్టైలిష్ సొగసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: