తెలంగాణలో మరో 117 పాజిటీవ్ కేసులు..

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు ఏకంగా 117 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇందులో రాష్ట్రంలో ఉన్న 66 మంది పాజిటీవ్ రాగా, సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది. మరో ఇద్దరు వలస కూలీలకు కూడా కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,215కి చేరింది. కరోనాతో మరో 4 […] The post తెలంగాణలో మరో 117 పాజిటీవ్ కేసులు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు ఏకంగా 117 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇందులో రాష్ట్రంలో ఉన్న 66 మంది పాజిటీవ్ రాగా, సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది. మరో ఇద్దరు వలస కూలీలకు కూడా కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,215కి చేరింది. కరోనాతో మరో 4 నలుగురు మృతి చెందారు. దీంతో కరోనా బారిన పడి 67 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,345 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 844 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

117 New Corona Cases Reported in Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలంగాణలో మరో 117 పాజిటీవ్ కేసులు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: