రవిశాస్త్రి @58

ముంబై: టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి బుధవారం 58వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. సుదీర్ఘ కాలం అంతర్జాతీయ క్రికెట్‌లో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లలో ఒకడిగా కొనసాగిన రవిశాస్త్రి ప్రస్తుతం భారత జట్టు ప్రధాన కోచ్‌గా కొనసాగుతున్నాడు. ప్రపంచ క్రికెట్‌కు లభించిన అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా అతను పేరు తెచ్చుకున్నాడు. ఆరు బంతుల్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక, 58వ వసంతంలోకి అడుగు పెట్టిన శాస్త్రికి అభినందనల వర్షం కురుస్తోంది. […] The post రవిశాస్త్రి @58 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి బుధవారం 58వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. సుదీర్ఘ కాలం అంతర్జాతీయ క్రికెట్‌లో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లలో ఒకడిగా కొనసాగిన రవిశాస్త్రి ప్రస్తుతం భారత జట్టు ప్రధాన కోచ్‌గా కొనసాగుతున్నాడు. ప్రపంచ క్రికెట్‌కు లభించిన అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా అతను పేరు తెచ్చుకున్నాడు. ఆరు బంతుల్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక, 58వ వసంతంలోకి అడుగు పెట్టిన శాస్త్రికి అభినందనల వర్షం కురుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి), భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) రవిశాస్త్రిని అభినందిస్తూ సందేశాలు విడుదల చేశాయి. ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, క్రికెటర్లు శిఖర్ ధావన్, బుమ్రా, షమీ, రిషబ్, హార్దిక్, భువనేశ్వర్ తదితరులు రవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

India Coach Ravi Shastri On His 58th Birthday

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రవిశాస్త్రి @58 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: