సిబిఎస్‌ఇ పెండింగ్ పరీక్షలకు 15,000 కేంద్రాలు

  న్యూఢిల్లీ : వాయిదా పడిన సిబిఎస్‌ఇ 10,12 తరగతుల బోర్డు పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 15,000 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు మానవ వనరుల అభివృద్ధిశాఖ(హెచ్‌ఆర్‌డి) మంత్రి రమేశ్‌పోఖ్రియాల్ తెలిపారు. జులై 1నుంచి15 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మొదట 3000 కేంద్రాలలోనే నిర్వహించాలనుకోగా, భౌతిక దూరం నిబంధన మేరకు సంఖ్యను పెంచారు. తమ పేర్లు నమోదు చేసుకున్న చోటే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్‌ఆర్‌డి తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం […] The post సిబిఎస్‌ఇ పెండింగ్ పరీక్షలకు 15,000 కేంద్రాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ : వాయిదా పడిన సిబిఎస్‌ఇ 10,12 తరగతుల బోర్డు పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 15,000 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు మానవ వనరుల అభివృద్ధిశాఖ(హెచ్‌ఆర్‌డి) మంత్రి రమేశ్‌పోఖ్రియాల్ తెలిపారు. జులై 1నుంచి15 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మొదట 3000 కేంద్రాలలోనే నిర్వహించాలనుకోగా, భౌతిక దూరం నిబంధన మేరకు సంఖ్యను పెంచారు. తమ పేర్లు నమోదు చేసుకున్న చోటే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్‌ఆర్‌డి తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు.

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సిబిఎస్‌ఇ పెండింగ్ పరీక్షలకు 15,000 కేంద్రాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: