క్వారంటైన్…నవ వధువుపై పోలీస్ అత్యాచారయత్నం

  డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని పుల్‌భట్టా ప్రాంతంలో మద్యం సేవించిన కానిస్టేబుల్ నూతన వధువుపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నవ దంపతులను వేరే ప్రదేశం నుంచి పుల్‌భట్టాకు రావడంతో క్వారంటైన్‌కు తరలించారు. సురాజ్‌మాల్ ఇన్సిట్యూట్‌లో సెకండ్ ఫ్లోర్‌లోని ఓ గదిలో వారిని ఉంచారు. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వారి గదికి చేరుకొని ఆమె చేయి పట్టుకొని తన రూమ్‌కు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెతో అసభ్యంగా […] The post క్వారంటైన్… నవ వధువుపై పోలీస్ అత్యాచారయత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని పుల్‌భట్టా ప్రాంతంలో మద్యం సేవించిన కానిస్టేబుల్ నూతన వధువుపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నవ దంపతులను వేరే ప్రదేశం నుంచి పుల్‌భట్టాకు రావడంతో క్వారంటైన్‌కు తరలించారు. సురాజ్‌మాల్ ఇన్సిట్యూట్‌లో సెకండ్ ఫ్లోర్‌లోని ఓ గదిలో వారిని ఉంచారు. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వారి గదికి చేరుకొని ఆమె చేయి పట్టుకొని తన రూమ్‌కు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వెంటనే అతడి నుంచి తప్పించుకొని తన రూమ్‌కు వెళ్లి బంధువులకు సమాచారం ఇచ్చింది. బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్ గతంలోను కొందరి మహిళలను వేధించినట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

The post క్వారంటైన్… నవ వధువుపై పోలీస్ అత్యాచారయత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: