‘రన్’ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ థ్రిల్ల‌ర్ తో వస్తున్న న‌వ‌దీప్

  హైదరాబాద్: ఒకప్పడు హీరోగా సినిమాలు చేసిన న‌వ‌దీప్ ప్రస్తుతం నటుడిగా వివిధ పాత్రల్లో నటిస్తున్నాడు. అయితే, చాలా రోజుల తర్వాత నవదీప్ మళ్లీ హీరోగా న‌టించిన చిత్రం ‘రన్’. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పడు థీయేటర్లు తెరచిన ప్రేక్షకులు వస్తారనే నమ్మకం లేదు. దీంతో పలు చిన్న చిత్రాలను ఓటిటి, ఆహా వంటి ఆన్ లైన్ ప్లాట్‌ఫాంలో విడుదల చేస్తున్నారు. ఈ […] The post ‘రన్’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ థ్రిల్ల‌ర్ తో వస్తున్న న‌వ‌దీప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: ఒకప్పడు హీరోగా సినిమాలు చేసిన న‌వ‌దీప్ ప్రస్తుతం నటుడిగా వివిధ పాత్రల్లో నటిస్తున్నాడు. అయితే, చాలా రోజుల తర్వాత నవదీప్ మళ్లీ హీరోగా న‌టించిన చిత్రం ‘రన్’. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పడు థీయేటర్లు తెరచిన ప్రేక్షకులు వస్తారనే నమ్మకం లేదు. దీంతో పలు చిన్న చిత్రాలను ఓటిటి, ఆహా వంటి ఆన్ లైన్ ప్లాట్‌ఫాంలో విడుదల చేస్తున్నారు. ఈ జాబితాలోకి నవదీప్ సినిమా కూడా చేరనుంది. ర’న్’ చిత్రం మే 29న ఆహా ప్లాట్‌ఫాం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ప్రమోషన్ లో భాగంగా ఆదివారం ఈ మూవీ ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుద‌ల చేసింది. సస్పెన్స్ థ్రిల్ల‌ర్ అంశాలతో విడుదల చేసిన ఈ ట్రైలర్ సిినిమాపై ఆసక్తిని పెంచింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని ల‌క్ష్మీకాంగ్ చెన్న తెర‌కెక్కించారు. ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రయూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది.

Actor Navdeep ‘RUN’ Movie Trailer Released

The post ‘రన్’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ థ్రిల్ల‌ర్ తో వస్తున్న న‌వ‌దీప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: