గౌత‌మ్‌తో మహేష్ ఫన్నీ వీడియో.. వైరల్

  షూటింగ్స్ తో ఎప్పుడు బిజీగా ఉండే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లాక్‌డౌన్ సమయాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ముఖ్యంగా తన పిల్లలు గౌత‌మ్‌, సితార‌లతో కలిసి అల్లరి చేస్తూ సరదాగా గ‌డుపుతున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిని చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. తాజాగా, ఆమె షేర్ చేసిన వీడియో అభిమానులతో పాటు నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటోంది. హైట్ విషయంలో తనయుడు గౌత‌మ్‌కు […] The post గౌత‌మ్‌తో మహేష్ ఫన్నీ వీడియో.. వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

షూటింగ్స్ తో ఎప్పుడు బిజీగా ఉండే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లాక్‌డౌన్ సమయాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ముఖ్యంగా తన పిల్లలు గౌత‌మ్‌, సితార‌లతో కలిసి అల్లరి చేస్తూ సరదాగా గ‌డుపుతున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిని చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. తాజాగా, ఆమె షేర్ చేసిన వీడియో అభిమానులతో పాటు నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటోంది.

హైట్ విషయంలో తనయుడు గౌత‌మ్‌కు మహేష్ సవాల్ విసిరాడు. ‘మహేష్, గౌత‌మ్ దగ్గరకు వెళ్లి స్టిఫ్ గా నిలబడి హైట్ చూసుకుంటుండగా, గౌత‌మ్ న‌వ్వుతూ పక్కకు జరగడం’ ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే, మరికొన్ని రోజుల్లో గౌత‌మ్, మహేష్ హైట్ ని బీట్ చేసేలా కనిపిస్తున్నాడు. కాగా, ‘సరలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ తన తదుపరి చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram

Height check!! He’s tall

#LockdownShenanigans

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

Mahesh Babu height Checks with his Son Gautham

The post గౌత‌మ్‌తో మహేష్ ఫన్నీ వీడియో.. వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: