బేబీ గర్ల్ @ 5.1కేజీలు

పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం అరుదైన సంఘటన చోటుచేసుకుంది. వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామానికి చెందిన సౌజన్య అనే గర్భిణికి అధిక బరువు ఉండటం వలన నెలలు నిండిన ఆమెకు వైద్యాధికారి డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించగా 5 కేజీల 100 గ్రాముల ఆడబిడ్డను ప్రసవించింది. ఇంత బరువుతో పుట్టడం రాష్ట్రంలో అరుదైన సంఘటనగా వైద్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు […] The post బేబీ గర్ల్ @ 5.1కేజీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం అరుదైన సంఘటన చోటుచేసుకుంది. వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామానికి చెందిన సౌజన్య అనే గర్భిణికి అధిక బరువు ఉండటం వలన నెలలు నిండిన ఆమెకు వైద్యాధికారి డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించగా 5 కేజీల 100 గ్రాముల ఆడబిడ్డను ప్రసవించింది. ఇంత బరువుతో పుట్టడం రాష్ట్రంలో అరుదైన సంఘటనగా వైద్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఆనస్తీషియా స్పెషలిస్ట్ డాక్టర్ రవి, సిబ్బంది శోభ, లక్ష్మి పాల్గొన్నారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బేబీ గర్ల్ @ 5.1కేజీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: