మహిళపై దాడి చేసిన సర్పంచ్

వెల్దుర్తి : ప్రజాప్రతి నిధిగా ఉన్న ఓ సర్పంచ్ రాత్రి వేళ ఓ ఇంటికి వెళ్లి ఓ మహిళను చితకబాదడమే కాకుండా మరికొంత మందిని కొట్టడంతో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఆరెగూడెం గ్రామంలో ప్రజలు భయాందోళన గురవుతున్నారు. వివరాలు ఇలా వున్నాయి. ఆరెగూడెం గ్రామానికి చెందిన కుస్తీ శేఖర్ కొడుకు గత మూడు రోజుల కిత్రం గ్రామంలో బైక్‌పై వెళ్తూ గ్రామ సర్పంచ్ కారుపై దుమ్ము పడ్డదని దీనితో ఆగ్రహానికి గురైన సర్పంచ్ రాత్రి వేళ […] The post మహిళపై దాడి చేసిన సర్పంచ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వెల్దుర్తి : ప్రజాప్రతి నిధిగా ఉన్న ఓ సర్పంచ్ రాత్రి వేళ ఓ ఇంటికి వెళ్లి ఓ మహిళను చితకబాదడమే కాకుండా మరికొంత మందిని కొట్టడంతో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఆరెగూడెం గ్రామంలో ప్రజలు భయాందోళన గురవుతున్నారు. వివరాలు ఇలా వున్నాయి. ఆరెగూడెం గ్రామానికి చెందిన కుస్తీ శేఖర్ కొడుకు గత మూడు రోజుల కిత్రం గ్రామంలో బైక్‌పై వెళ్తూ గ్రామ సర్పంచ్ కారుపై దుమ్ము పడ్డదని దీనితో ఆగ్రహానికి గురైన సర్పంచ్ రాత్రి వేళ కుస్తీ శేఖర్, భార్య భాగ్యమ్మ, కొడుకు తేజను సర్పంచ్ పల్వంచ శేఖర్ వారిని చితకబాదారు. అలాగే ఆరు బయట ఉన్నటువంటి ద్విచక్ర వాహనాన్ని సైతం ద్వంసం చేశాడు. దీంతో భాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సర్పంచ్ ఫిర్యాదు చేశారు.

Sarpanch attacked woman in Medak district

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మహిళపై దాడి చేసిన సర్పంచ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: