మెదక్ లో కరోనా కలకలం.. ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా

  మెదక్‌: జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేపుతుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తిని పరీక్షించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అనుమానంతో అతని కుటుంబ సభ్యులను పరీక్షించగా.. అతని భార్య, కోడలు, కూతురుకు కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ కుటుంబం ఎవరెవరిని కలిసిందోనని, వారు ఎక్కడెక్కడ తిరుగారోనని అధికారులు ఆరా తీస్తున్నారు. 4 Members […] The post మెదక్ లో కరోనా కలకలం.. ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మెదక్‌: జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేపుతుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తిని పరీక్షించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అనుమానంతో అతని కుటుంబ సభ్యులను పరీక్షించగా.. అతని భార్య, కోడలు, కూతురుకు కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ కుటుంబం ఎవరెవరిని కలిసిందోనని, వారు ఎక్కడెక్కడ తిరుగారోనని అధికారులు ఆరా తీస్తున్నారు.

4 Members of Family Tested Corona Positive in Medak

The post మెదక్ లో కరోనా కలకలం.. ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: