త్రిష ‘టిక్ టాక్’డ్యాన్స్.. వీడియో వైరల్

  లాక్ డౌన్ నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు ఇంటి వద్దే ఉంటూ కుటుంబ సభ్యులతో గడుపుతుండగా.. మరికొందరు సరదాగా వారు చేసే పనులు, డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. తాజాగా తమిళ్ పొన్ను త్రిష ‘టిక్ టాక్’ లోకి అడుగుపెట్టి.. ఓ ఇంగ్లీష్ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోని పోస్ట్ చేసింది. దీంతో ఆ ‘టిక్ టాక్’ వీడియో వైరల్ గా మారింది. త్రిష ‘టిక్ టాక్’ డ్యాన్స్ […] The post త్రిష ‘టిక్ టాక్’ డ్యాన్స్.. వీడియో వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లాక్ డౌన్ నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు ఇంటి వద్దే ఉంటూ కుటుంబ సభ్యులతో గడుపుతుండగా.. మరికొందరు సరదాగా వారు చేసే పనులు, డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. తాజాగా తమిళ్ పొన్ను త్రిష ‘టిక్ టాక్’ లోకి అడుగుపెట్టి.. ఓ ఇంగ్లీష్ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోని పోస్ట్ చేసింది. దీంతో ఆ ‘టిక్ టాక్’ వీడియో వైరల్ గా మారింది. త్రిష ‘టిక్ టాక్’ డ్యాన్స్ అదుర్స్, చాలా క్యూట్ గా ఉంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Heroine Trisha TikTok Dance Video Viral

The post త్రిష ‘టిక్ టాక్’ డ్యాన్స్.. వీడియో వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: