లాక్‌డౌన్…అమ్మాయిపై పది మంది అత్యాచారం…

  రాంచీ: 16 ఏళ్ల అమ్మాయిపై పది మంది అత్యాచారం చేసిన సంఘటన ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 24న లాక్‌డౌన్ విధించడంతో ఓ యువతి తన స్నేహితుడు దుమ్కా ప్రాంతం నుంచి సొంతూరు తీసుకెళ్లాలని కోరింది. దీంతో అతడు తన పది స్నేహితులతో కలిసి ఆ యువతిపై అత్యాచారం చేశాడు. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు […] The post లాక్‌డౌన్… అమ్మాయిపై పది మంది అత్యాచారం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాంచీ: 16 ఏళ్ల అమ్మాయిపై పది మంది అత్యాచారం చేసిన సంఘటన ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 24న లాక్‌డౌన్ విధించడంతో ఓ యువతి తన స్నేహితుడు దుమ్కా ప్రాంతం నుంచి సొంతూరు తీసుకెళ్లాలని కోరింది. దీంతో అతడు తన పది స్నేహితులతో కలిసి ఆ యువతిపై అత్యాచారం చేశాడు. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపిసి 323, 376డి, పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Gang rape on girl with help of Friend in Jharkhand,
Gang rape on girl with help of Friend in Lock down

The post లాక్‌డౌన్… అమ్మాయిపై పది మంది అత్యాచారం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: