తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమారుడు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ లాక్‌డౌన్‌ ఆదేశాలను పాటించడం లేదని తన తండ్రి ఓ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ లో జరిగింది. తన తండ్రి ప్రతిరోజూ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్నాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కొడుకు ఫిర్యాదుతో అతనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దేశంలో కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ […] The post తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమారుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ లాక్‌డౌన్‌ ఆదేశాలను పాటించడం లేదని తన తండ్రి ఓ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ లో జరిగింది. తన తండ్రి ప్రతిరోజూ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్నాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కొడుకు ఫిర్యాదుతో అతనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దేశంలో కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. కానీ కొందరు మాత్రం నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్నారు.

Son complains his father is violating lockdown norms Delhi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమారుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: