భద్రాద్రి రామయ్య పట్టాభిషేక మహోత్సవం

భద్రాచలం: భద్రాద్రిలో శ్రీసీతారాముల పట్టాభిషేకం ఘనంగా జరిగింది. రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులు లేకుండా వైదిక సిబ్బంది సమక్షంలో మహా పట్టాభిషేకం నిర్వహించారు. శ్రీసీతారాముల కళ్యాణం మరసటి రోజు రామయ్యకు పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. నిత్య కల్యాణ మండపంలోనే రాములోరి మహా పట్టాభిషేకం కార్యక్రమం జరిగింది. నగలు, రాజదండం, రాజముద్రిక చత్రం, శంఖు చక్రాలు, కిరీటంతో రాముడికి అలంకరించారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున రాముల వారికి ప్రభుత్వ సలహాదారు రమణాచారి,దేవాదాయశాఖ కమిషనర్ […] The post భద్రాద్రి రామయ్య పట్టాభిషేక మహోత్సవం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భద్రాచలం: భద్రాద్రిలో శ్రీసీతారాముల పట్టాభిషేకం ఘనంగా జరిగింది. రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులు లేకుండా వైదిక సిబ్బంది సమక్షంలో మహా పట్టాభిషేకం నిర్వహించారు. శ్రీసీతారాముల కళ్యాణం మరసటి రోజు రామయ్యకు పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. నిత్య కల్యాణ మండపంలోనే రాములోరి మహా పట్టాభిషేకం కార్యక్రమం జరిగింది. నగలు, రాజదండం, రాజముద్రిక చత్రం, శంఖు చక్రాలు, కిరీటంతో రాముడికి అలంకరించారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున రాముల వారికి ప్రభుత్వ సలహాదారు రమణాచారి,దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ రాములవారికి పట్టువస్త్రాల సమర్పించారు.

Sri bhadradri Seetha Rama Pattabhishekam

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భద్రాద్రి రామయ్య పట్టాభిషేక మహోత్సవం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: