గన్ మోడల్‌లో థర్మోమీటర్

న్యూఢిల్లీ: మార్కెట్‌లోకి కోత్త థర్మమీటర్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇండియన్ నేవి ఆధ్వర్యంలో గన్ మోడల్‌లో ఉండే నూతన థర్మమీటర్లు అందుబాటులోకి వచ్చాయి. కొవిడ్ 19 నేపథ్యంలో దీన్ని తయారు చేసినట్లు నేవీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. నాన్ కాంటక్ట్‌గా ఉండే ఈ మీటర్ బాడీని స్క్రీనింగ్ చేసి టెంపరేచర్ లెవల్స్‌ను లెక్కిస్తుందని అన్నారు. దీంతో ప్రతి రోజూ సుమారు 20వేల మందికి పరీక్షించవచ్చని, దీని ధర రూ వెయ్యి లోపే ఉందని అధికారులు తెలిపారు. Naval Dockyard, […] The post గన్ మోడల్‌లో థర్మోమీటర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: మార్కెట్‌లోకి కోత్త థర్మమీటర్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇండియన్ నేవి ఆధ్వర్యంలో గన్ మోడల్‌లో ఉండే నూతన థర్మమీటర్లు అందుబాటులోకి వచ్చాయి. కొవిడ్ 19 నేపథ్యంలో దీన్ని తయారు చేసినట్లు నేవీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. నాన్ కాంటక్ట్‌గా ఉండే ఈ మీటర్ బాడీని స్క్రీనింగ్ చేసి టెంపరేచర్ లెవల్స్‌ను లెక్కిస్తుందని అన్నారు. దీంతో ప్రతి రోజూ సుమారు 20వేల మందికి పరీక్షించవచ్చని, దీని ధర రూ వెయ్యి లోపే ఉందని అధికారులు తెలిపారు.

Navy develops infrared based temperature sensor

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గన్ మోడల్‌లో థర్మోమీటర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: