ఎపిలో మరో 12 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఎపిలో శుక్రవారం కొత్తగా మరో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా విడుదల చేసిన బులెటెన్ ప్రకారం కొత్తగా వచ్చిన 12 కరోనా కేసులతో ఇప్పటి వరకు ఎపిలో 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపూర్ జిల్లాలో 2, చిత్తూరు 9, ఈస్ట్ గోదావరి 9, గుంటూరు 20, కడప 19, కృష్ణ 23, కర్నూలు 1, నెల్లూరు 32, ప్రకాశం 17, విశాఖపట్నం 14, వెస్ట్ […] The post ఎపిలో మరో 12 కరోనా పాజిటివ్ కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఎపిలో శుక్రవారం కొత్తగా మరో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా విడుదల చేసిన బులెటెన్ ప్రకారం కొత్తగా వచ్చిన 12 కరోనా కేసులతో ఇప్పటి వరకు ఎపిలో 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపూర్ జిల్లాలో 2, చిత్తూరు 9, ఈస్ట్ గోదావరి 9, గుంటూరు 20, కడప 19, కృష్ణ 23, కర్నూలు 1, నెల్లూరు 32, ప్రకాశం 17, విశాఖపట్నం 14, వెస్ట్ గోదావరి 1 5 కేసులు నమోదయ్యాయి. ఇవాళ నెల్లూరులో ఏకంగా 8 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

 

Another 12 Coronavirus positive cases in AP

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎపిలో మరో 12 కరోనా పాజిటివ్ కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: