లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయండి: హరీష్

    హైదరాబాద్: లాక్‌డౌన్ ఉల్లంఘించి బయట తిరిగేవారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. సిద్దిపేటలో లాక్‌డౌన్ పరిస్థితులను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసే వాహనాలను హరీష్ ప్రారంభించారు. స్వీయ నియంత్రణతోనే కరోనాను అరికట్టవచ్చని సూచించారు. కరోనా నియంత్రణకు సిఎం కెసిఆర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని హరీష్ రావు కొనియాడారు.   Cases registered with Lock down […] The post లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయండి: హరీష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

హైదరాబాద్: లాక్‌డౌన్ ఉల్లంఘించి బయట తిరిగేవారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. సిద్దిపేటలో లాక్‌డౌన్ పరిస్థితులను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసే వాహనాలను హరీష్ ప్రారంభించారు. స్వీయ నియంత్రణతోనే కరోనాను అరికట్టవచ్చని సూచించారు. కరోనా నియంత్రణకు సిఎం కెసిఆర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని హరీష్ రావు కొనియాడారు.

 

Cases registered with Lock down rules not followed

The post లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయండి: హరీష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: