హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం

  సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని ని చంబా జిల్లాలో సోమవారం ఉదయం 11.45 గంటల సమయంలో భూమి కంపించిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.6గా నమోదైనట్లు పేర్కొంది. Earthquake of magnitude 3.6 struck in Himachal Pradesh The post హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని ని చంబా జిల్లాలో సోమవారం ఉదయం 11.45 గంటల సమయంలో భూమి కంపించిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.6గా నమోదైనట్లు పేర్కొంది.

Earthquake of magnitude 3.6 struck in Himachal Pradesh

The post హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: