మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ‘ఆచార్య’ఫస్ట్ లుక్‌కి టైం ఫిక్స్!

  హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆచార్య’. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్‌ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో మరోసారి చిరు సరసన అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, మెగా అభిమానులకు త్వరలో గుడ్ అందనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామ న‌వమిని పుర‌స్క‌రించుకొని ఈ మూవీ […] The post మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ‘ఆచార్య’ ఫస్ట్ లుక్‌కి టైం ఫిక్స్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆచార్య’. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్‌ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో మరోసారి చిరు సరసన అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, మెగా అభిమానులకు త్వరలో గుడ్ అందనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామ న‌వమిని పుర‌స్క‌రించుకొని ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ని చిత్రయూనిట్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో చిరు, మాజీ నక్సలైట్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం క‌రోనా కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

Chiru’s Acharya movie first look release on April 2!

The post మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ‘ఆచార్య’ ఫస్ట్ లుక్‌కి టైం ఫిక్స్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: