సర్ వద్దు…బ్రదర్ ముద్దు…. పవన్‌కు కెటిఆర్ ట్వీట్

  మనతెలంగాణ/హైదరాబాద్ : తనను సార్ అని ఎన్నడూ సంభోదించవద్దని, ఎప్పటికీ బ్రదర్ అని పిలవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఐటి మంత్రి కెటిఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇలాంటి విపత్తు సమయంలో సిఎం కెసిఆర్ నాయకత్వంలో కెటిఆర్ చేస్తున్న కృషిని అభినందించారు. ముఖ్యంగా పవన్ ట్విట్టర్‌లో థ్యాంక్యూ సార్ అంటూ కెటిఆర్‌ను కొనియాడారు. దీనిపై మంత్రి కెటిఆర్ స్పందిస్తూ తనను సార్ అని కాకుండా బ్రదర్ అని సంభోదిస్తే సంతోషిస్తానని కెటిఆర్ రీట్వీట్ […] The post సర్ వద్దు…బ్రదర్ ముద్దు…. పవన్‌కు కెటిఆర్ ట్వీట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనతెలంగాణ/హైదరాబాద్ : తనను సార్ అని ఎన్నడూ సంభోదించవద్దని, ఎప్పటికీ బ్రదర్ అని పిలవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఐటి మంత్రి కెటిఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇలాంటి విపత్తు సమయంలో సిఎం కెసిఆర్ నాయకత్వంలో కెటిఆర్ చేస్తున్న కృషిని అభినందించారు. ముఖ్యంగా పవన్ ట్విట్టర్‌లో థ్యాంక్యూ సార్ అంటూ కెటిఆర్‌ను కొనియాడారు. దీనిపై మంత్రి కెటిఆర్ స్పందిస్తూ తనను సార్ అని కాకుండా బ్రదర్ అని సంభోదిస్తే సంతోషిస్తానని కెటిఆర్ రీట్వీట్ చేశారు.

 

KTR retweet to Janasena President Pawan Kalyan

The post సర్ వద్దు…బ్రదర్ ముద్దు…. పవన్‌కు కెటిఆర్ ట్వీట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.