అందరూ సామాజిక దూరం పాటించాలి: లవ్ అగర్వాల్

    ఢిల్లీ: కరోనా వ్యాప్తి నివారణకు అందరూ సహకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అందరూ సామాజిక దూరం పాటించాలని, దేశంలో సుమారు 640 కేసులు నమోదయ్యాయని, లాక్‌డౌన్ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కరోనా నుంచి దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారు సహకరించాలని లవ్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.   All indians are maintain distance in Corona virus The post అందరూ సామాజిక దూరం పాటించాలి: లవ్ అగర్వాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

ఢిల్లీ: కరోనా వ్యాప్తి నివారణకు అందరూ సహకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అందరూ సామాజిక దూరం పాటించాలని, దేశంలో సుమారు 640 కేసులు నమోదయ్యాయని, లాక్‌డౌన్ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కరోనా నుంచి దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారు సహకరించాలని లవ్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.

 

All indians are maintain distance in Corona virus

The post అందరూ సామాజిక దూరం పాటించాలి: లవ్ అగర్వాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.