కరోనా సహాయక చర్యలకు పవన్ రూ.2 కోట్ల సాయం

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా సహాయక చర్యలకు రూ. 2కోట్లను విరాళంగా ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ. 50 లక్షల చొప్పున ఇస్తామని జనసేనాని ప్రకటించారు. కరోనా వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో తనవంతు భాగస్వామ్యం కోసం ఈ నిధులు అందజేస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు ఈ కష్టకాలంలో ప్రధాని మోడీకి బాసటగా […] The post కరోనా సహాయక చర్యలకు పవన్ రూ.2 కోట్ల సాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా సహాయక చర్యలకు రూ. 2కోట్లను విరాళంగా ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ. 50 లక్షల చొప్పున ఇస్తామని జనసేనాని ప్రకటించారు. కరోనా వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో తనవంతు భాగస్వామ్యం కోసం ఈ నిధులు అందజేస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు ఈ కష్టకాలంలో ప్రధాని మోడీకి బాసటగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన నాయకత్వం, స్ఫూర్తిదాయక చర్యలు ఈ కష్టం నుంచి దేశాన్ని గట్టెక్కించగలవని నమ్ముతున్నానంటూ పవన్ ట్వీట్‌ చేశారు.

 

Pawan donates Rs 50 lakh each to AP and TS government

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరోనా సహాయక చర్యలకు పవన్ రూ.2 కోట్ల సాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: