లాక్‌డౌన్ ఆదేశాల ఉల్లంఘన…ఎంఎల్ఎపై కేసు నమోదు

పుదుచ్చేరి: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ ఎంఎల్ఎ జాన్ కుమార్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దానిని అతిక్రమించి నెల్లితోప్ లోని తన నివాసం ఎంఎల్ఎ వద్ద కూరగాయలు పంపిణీ చేశారు. పుదుచ్చేరిలో లాక్‌డౌన్ తో ఇబ్బందులు పడుతున్న 200మందికి కూరగాల సంచులను పంచారు. సామాజిక దూరం పాటించకుండా గుంపులుగుంపులుగా ప్రజలు గుమిగూడడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. లాక్‌డౌన్ ఆదేశాలను ఉల్లఘించారంటూ ఎంఎల్ఎపై కేసు […] The post లాక్‌డౌన్ ఆదేశాల ఉల్లంఘన… ఎంఎల్ఎపై కేసు నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పుదుచ్చేరి: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ ఎంఎల్ఎ జాన్ కుమార్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దానిని అతిక్రమించి నెల్లితోప్ లోని తన నివాసం ఎంఎల్ఎ వద్ద కూరగాయలు పంపిణీ చేశారు. పుదుచ్చేరిలో లాక్‌డౌన్ తో ఇబ్బందులు పడుతున్న 200మందికి కూరగాల సంచులను పంచారు. సామాజిక దూరం పాటించకుండా గుంపులుగుంపులుగా ప్రజలు గుమిగూడడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. లాక్‌డౌన్ ఆదేశాలను ఉల్లఘించారంటూ ఎంఎల్ఎపై కేసు నమోదు చేశారు. అయితే, మార్చి 31 వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణసామి ఇప్పటికే ప్రకటించారు.

FIR against Puducherry MLA for violating lockdown orders

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లాక్‌డౌన్ ఆదేశాల ఉల్లంఘన… ఎంఎల్ఎపై కేసు నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: