లారీని ఢీకొట్టిన వ్యాన్‌: ముగ్గురు మృతి

మెదక్: మెదక్‌లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని వ్యాన్ ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. వ్యాన్ శంషాబాద్ నుంచి గంభీరావుపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు గంభీరావుపేట వాసులుగా గుర్తించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రోడ్డుపై వాహనాలను పక్కకు తొలగించారు.   3 Members Dead in Lorry collided to Van in Medak   […] The post లారీని ఢీకొట్టిన వ్యాన్‌: ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మెదక్: మెదక్‌లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని వ్యాన్ ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. వ్యాన్ శంషాబాద్ నుంచి గంభీరావుపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు గంభీరావుపేట వాసులుగా గుర్తించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రోడ్డుపై వాహనాలను పక్కకు తొలగించారు.

 

3 Members Dead in Lorry collided to Van in Medak

 

3 Members Dead in Lorry collided to Van in Medak

The post లారీని ఢీకొట్టిన వ్యాన్‌: ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: