స్నాప్‌డ్రాగన్ 865తో ఐక్యూ3 5జి ఫోన్

  న్యూఢిల్లీ: ఐక్యూ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఐక్యూ3 5జి వేరియంట్ మార్కెట్లోకి వచ్చేసింది. ఐక్యూ3 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ 5జి సామర్థం కలిగివుంటుంది. ఐక్యూ3తో దేశంలోకి ప్రవేశించిన ఈ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఐక్యూ3లో పవర్ 55 ప్యాక్ చేసిన 4440 ఎంఎహెచ్ బ్యాటరీ, సరికొత్త 55డబ్లు సూపర్ ఫ్లాష్ ఛార్జ్‌తో ఉంటుంది. 4జి, 5జి రెండు వేరియంట్లలో ఐక్యూ3 ఉంది. ఐక్యూ3 4జి (8జిబి+ 128జిబి) ధర రూ.36,900 కాగా, 5జి […] The post స్నాప్‌డ్రాగన్ 865తో ఐక్యూ3 5జి ఫోన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: ఐక్యూ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఐక్యూ3 5జి వేరియంట్ మార్కెట్లోకి వచ్చేసింది. ఐక్యూ3 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ 5జి సామర్థం కలిగివుంటుంది. ఐక్యూ3తో దేశంలోకి ప్రవేశించిన ఈ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఐక్యూ3లో పవర్ 55 ప్యాక్ చేసిన 4440 ఎంఎహెచ్ బ్యాటరీ, సరికొత్త 55డబ్లు సూపర్ ఫ్లాష్ ఛార్జ్‌తో ఉంటుంది. 4జి, 5జి రెండు వేరియంట్లలో ఐక్యూ3 ఉంది. ఐక్యూ3 4జి (8జిబి+ 128జిబి) ధర రూ.36,900 కాగా, 5జి సపోర్ట్‌తో వచ్చే ఐక్యూ3 12జిబి+256జిబి మోడల్ రూ.44,990గా కంపెనీ నిర్ణయించింది.

iQOO 3 with Snapdragon 865 SoC launched in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post స్నాప్‌డ్రాగన్ 865తో ఐక్యూ3 5జి ఫోన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: