రేవంత్ భూదందా…. కోర్టును ఆశ్రయించిన బాధితులు

  హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి, ఆయన సోదరుల భూదందా తాజాగా వెలుగులోకి వచ్చింది. అత్యంత ఖరీదు చేసే ఐదెకరాల భూమిని రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కబ్జా చేశారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి విలువైన భూమిని రేవంత్ రెడ్డి కొట్టేశారు. శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని భూమిపై ఎప్పట్నుంచో రేవంత్ కన్నేశాడు. రెవెన్యూ అధికారుల సాయంతో భూమిని తమ పేరు మలుపుకున్నాడు. గోపనపల్లి సర్వే నెంబర్ 127లోని 10.21 ఎకరాల భూమి హక్కుదారు పేరు తారుమారు […] The post రేవంత్ భూదందా…. కోర్టును ఆశ్రయించిన బాధితులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి, ఆయన సోదరుల భూదందా తాజాగా వెలుగులోకి వచ్చింది. అత్యంత ఖరీదు చేసే ఐదెకరాల భూమిని రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కబ్జా చేశారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి విలువైన భూమిని రేవంత్ రెడ్డి కొట్టేశారు. శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని భూమిపై ఎప్పట్నుంచో రేవంత్ కన్నేశాడు. రెవెన్యూ అధికారుల సాయంతో భూమిని తమ పేరు మలుపుకున్నాడు. గోపనపల్లి సర్వే నెంబర్ 127లోని 10.21 ఎకరాల భూమి హక్కుదారు పేరు తారుమారు చేశారు. తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా క్రయవిక్రయాల జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ భూదందాపై కోర్టును బాధితులు ఆశ్రయించారు. భూ కుంభకోణంలో నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం విచారణ జరుపుతోంది. తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా మొదట వేరే వారి పేరు మీద భూమి రాయించి అనంతరం వారి నుంచి రేవంత్ రెడ్డి భూమి కొనుగోలు చేసి డాక్యుమెంట్లు సృష్టించిన సమాచారం. ఫేక్ డాక్యుమెంట్ల సహాయంతో రేవంత్ సోదరులు 4 ఎకరాల 39 గుంటల భూమిని తన పేరు రాయించుకున్నట్టు సమాచారం.

 

Revanth reddy registered Land with Fake Documents

The post రేవంత్ భూదందా…. కోర్టును ఆశ్రయించిన బాధితులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: