గోల్డెన్ సాంగ్ కు వయ్యారంగా పాదం కదిపిన జాన్వీ.. వీడియో వైరల్

  ‘ధడక్‌’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ సౌత్ లోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి కుర్రకారు హృదయాలను కొల్లగొడుతుంది. తాజాగా జాన్వీ.. హిందీ గోల్డెన్‌ సాంగ్‌కు తనదైన స్టెప్పులతో మెస్మరైజ్‌ చేసింది. 1965లో వచ్చిన ‘గైడ్‌’ సినిమాలోని ‘పియా తోసె నైనా లాగే రే’ అనే పాటకు జాన్వీ తన […] The post గోల్డెన్ సాంగ్ కు వయ్యారంగా పాదం కదిపిన జాన్వీ.. వీడియో వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘ధడక్‌’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ సౌత్ లోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి కుర్రకారు హృదయాలను కొల్లగొడుతుంది. తాజాగా జాన్వీ.. హిందీ గోల్డెన్‌ సాంగ్‌కు తనదైన స్టెప్పులతో మెస్మరైజ్‌ చేసింది. 1965లో వచ్చిన ‘గైడ్‌’ సినిమాలోని ‘పియా తోసె నైనా లాగే రే’ అనే పాటకు జాన్వీ తన ట్రైనర్‌తో కలిసి డ్యాన్స్‌ చేసింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పాటకు జాన్వీ అద్భుతమైన హావభావాలతో వయ్యారంగా పాదం కదుపుతూ చేసిన డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. కాగా, జాన్వీ ప్రస్తుతం ‘కార్గిల్‌ గాళ్‌’, ‘రుహీ అఫ్జా’, ‘తక్త్‌’ ‘దోస్తానా2’ సినిమాలలో నటిస్తూ బిజీ ఉంది.

Janhvi Kapoor Dancing to ‘Piya Tose’ Song Video Viral

The post గోల్డెన్ సాంగ్ కు వయ్యారంగా పాదం కదిపిన జాన్వీ.. వీడియో వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: