వీరాభిమాని

హైదరాబాద్: అభిమానానికి అవదులు లేవు. నాయకులపై అనేక విధాలుగా అభిమానాన్ని చాటుకుంటూ గుర్తింపు పొందుతారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివార్లలోని కుత్బుల్లాపూర్‌కు చెందిన టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం కార్యకర్త రవికిరణ్ తనవీపుపై పచ్చబొట్టుతో కెటిఆర్ చిత్రాన్ని చిత్రీకరించుకుని వీరాభిమానాన్ని చాటుకున్నారు. ఈ పచ్చబొట్టు చిత్రం కెటిఆర్‌తోపాటు పలువురు టిఆర్‌ఎస్ నాయకులకు ట్విట్టర్‌లో పోస్టుచేశారు. ఈ ట్విట్ చూసిన కెటిర్ ఇలాంటి చర్యలను సమర్ధించనని ఘాటుగా స్పందించారు. ఇది మంచి సంప్రదాయం కాదని ఆయన ట్విట్టర్‌లో హితవు చెప్పారు. […] The post వీరాభిమాని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: అభిమానానికి అవదులు లేవు. నాయకులపై అనేక విధాలుగా అభిమానాన్ని చాటుకుంటూ గుర్తింపు పొందుతారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివార్లలోని కుత్బుల్లాపూర్‌కు చెందిన టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం కార్యకర్త రవికిరణ్ తనవీపుపై పచ్చబొట్టుతో కెటిఆర్ చిత్రాన్ని చిత్రీకరించుకుని వీరాభిమానాన్ని చాటుకున్నారు. ఈ పచ్చబొట్టు చిత్రం కెటిఆర్‌తోపాటు పలువురు టిఆర్‌ఎస్ నాయకులకు ట్విట్టర్‌లో పోస్టుచేశారు. ఈ ట్విట్ చూసిన కెటిర్ ఇలాంటి చర్యలను సమర్ధించనని ఘాటుగా స్పందించారు. ఇది మంచి సంప్రదాయం కాదని ఆయన ట్విట్టర్‌లో హితవు చెప్పారు.

Sorry brother but I dont support says minister ktr

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వీరాభిమాని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: