ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. క్రేజీ కాంబినేషన్‌లో మూవీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇదే కలయికలో ఇప్పుడు మరొక చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం తరువాత ఎన్టీఆర్ చేయబోయే చిత్రమిది. హారిక హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి నుండి షూటింగ్‌కు వెళ్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తామని చిత్ర బృందం […] The post ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. క్రేజీ కాంబినేషన్‌లో మూవీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇదే కలయికలో ఇప్పుడు మరొక చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం తరువాత ఎన్టీఆర్ చేయబోయే చిత్రమిది. హారిక హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి నుండి షూటింగ్‌కు వెళ్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని చిత్ర బృందం తెలిపింది.

Announced of NTR 30th Movie with Trivikram

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. క్రేజీ కాంబినేషన్‌లో మూవీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: