నిజామాబాద్ లో సందడి చేసిన తమన్నా ..

మనతెలంగాణ/నిజామాబాద్: జిల్లా కేంద్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా సందడి చేసింది. సోమవారం హైదరాబాద్ రోడ్డులో నూతన మలబార్ నగల షోరూంను తమన్నా ప్రారంభించారు. ఈసందర్భంగా తమన్నాను చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలిరావడంతో సందడిగా మారింది. ప్రారంభోత్సవం అనంతరం తమన్నా మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందుతోందని అన్నారు. నగర యువతను చూస్తుంటే ఉత్సాహంగా ఉందని తెలిపింది. ఈ ప్రారంభోత్సవానికి తమన్నాతోపాటు నగర మేయర్ నీతూ కిరణ్ పాల్గొని ప్రారంభించారు.   Milk Beauty Inaugurate Gold […] The post నిజామాబాద్ లో సందడి చేసిన తమన్నా .. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/నిజామాబాద్: జిల్లా కేంద్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా సందడి చేసింది. సోమవారం హైదరాబాద్ రోడ్డులో నూతన మలబార్ నగల షోరూంను తమన్నా ప్రారంభించారు. ఈసందర్భంగా తమన్నాను చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలిరావడంతో సందడిగా మారింది. ప్రారంభోత్సవం అనంతరం తమన్నా మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందుతోందని అన్నారు. నగర యువతను చూస్తుంటే ఉత్సాహంగా ఉందని తెలిపింది. ఈ ప్రారంభోత్సవానికి తమన్నాతోపాటు నగర మేయర్ నీతూ కిరణ్ పాల్గొని ప్రారంభించారు.

 

Milk Beauty Inaugurate Gold Showroom in Nizamabad

 

The post నిజామాబాద్ లో సందడి చేసిన తమన్నా .. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: