హెచ్ఐసిసిలో బయో ఏషియా సదస్సు

  హైదరాబాద్: హెచ్ఐసిసిలో బయో ఏషియా సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి కెటిఆర్ హాజరయ్యారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న బయో ఏషియా సదస్సు కోసం 37 దేశాల నుంచి 2 వేల మంది ప్రతినిధులు హాజరైన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ను ప్రారంభించబోతున్నట్టు ఆయన ఈ సందర్భంలో తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందన్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కంపెనీలు హైదరాబాద్ కు తరలివస్తున్నాయిని, […] The post హెచ్ఐసిసిలో బయో ఏషియా సదస్సు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: హెచ్ఐసిసిలో బయో ఏషియా సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి కెటిఆర్ హాజరయ్యారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న బయో ఏషియా సదస్సు కోసం 37 దేశాల నుంచి 2 వేల మంది ప్రతినిధులు హాజరైన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ను ప్రారంభించబోతున్నట్టు ఆయన ఈ సందర్భంలో తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందన్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కంపెనీలు హైదరాబాద్ కు తరలివస్తున్నాయిని, టెక్నాలజీ లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు. 276 ఎకరాల్లో మెడికల్ డివైజస్ పార్క్ ఏర్పాటు చేసి రెండేళ్ల వ్యవధిలోనే 20 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ పరిశోధనలు ప్రారంభించాయని, హైదరాబాద్ లో ఫార్మాసిటి అవసరాన్ని కేంద్రం గుర్తించిందని ఆయన వెల్లడించారు.

BioAsia 2020 International Conference in HICC

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హెచ్ఐసిసిలో బయో ఏషియా సదస్సు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.