ఆకట్టుకుంటున్న ‘భీష్మ’ట్రైలర్..

  యంగ్ హీరో, లవర్ బోయ్ నితిన్, మలయాళ బ్యూటీ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భీష్మ’. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని సాంగ్స్, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇందులో నితిన్ స్టైలీష్, హ్యాండ్సమ్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ ట్రైలర్ లోని […] The post ఆకట్టుకుంటున్న ‘భీష్మ’ ట్రైలర్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

యంగ్ హీరో, లవర్ బోయ్ నితిన్, మలయాళ బ్యూటీ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భీష్మ’. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని సాంగ్స్, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇందులో నితిన్ స్టైలీష్, హ్యాండ్సమ్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ ట్రైలర్ లోని ‘బలవంతుడితో పోరాడి గెలువొచ్చు.. అదృష్టవంతుడితో గెలువలేం’ అనే డైలాగ్ సూపర్ ఉంది. లవ్, ఫన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది.

Hero Nithiin’s Bheeshma Movie Trailer Released

The post ఆకట్టుకుంటున్న ‘భీష్మ’ ట్రైలర్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.