హీరో శ్రీకాంత్ ఇంట విషాదం..

  హైదరాబాద్: టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఇంట విషాదం నెలకొంది. ఆనారోగ్యంతో శ్రీకాంత్ తండ్రి మేక రామేశ్వర రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల రుగ్మతతో బాధపడుతున్న రామేశ్వర రావును నాలుగు నెలల క్రితం నగరంలోని స్టార్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు శ్రీకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. కాగా, మేక రామేశ్వర రావు 1948, […] The post హీరో శ్రీకాంత్ ఇంట విషాదం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఇంట విషాదం నెలకొంది. ఆనారోగ్యంతో శ్రీకాంత్ తండ్రి మేక రామేశ్వర రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల రుగ్మతతో బాధపడుతున్న రామేశ్వర రావును నాలుగు నెలల క్రితం నగరంలోని స్టార్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు శ్రీకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. కాగా, మేక రామేశ్వర రావు 1948, మార్చి 14న కృష్ణ జిల్లాలోని మేకవారి పాలెం గ్రామంలో జన్నించారు. ఆయనకు హీరో శ్రీకాంత్ తోపాటు మరో కొడుకు మేక అనిల్, కూతరు నిర్మల ఉన్నారు. ఆయన అంత్యక్రియలను ఈ రోజు సాయంత్రం జరపనున్నారు.

Hero Srikanth’s Father Passed Away Last Night

The post హీరో శ్రీకాంత్ ఇంట విషాదం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: