దిశ ఘటనపై సినిమా.. శంషాబాద్ ఎసిపిని కలిసిన వర్మ

  హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై సినిమా తెరకెక్కించనున్నట్లు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగా రామ్ గోపాల్ వర్మ సోమవారం శంషాబాద్ ఎసిపిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్జీవి మీడియాతో మాట్లాడారు. దిశ ఘటనను రిమేకింగ్ చెసేందుకు తల్లిదండ్రుల అనుమతి పొందారా అనే ప్రశ్నకు… దిశ రిమేకింగ్ చెసేందుకు ఎవరి అనుమతి అవసరం లేదని ఆర్జీవి చెప్పాడు. ఎసిపిని కలిసిన తరువాత ఎవరెవరిని కలుస్తాననేది చెప్పలేనని ఆయన పేర్కొన్నారు. […] The post దిశ ఘటనపై సినిమా.. శంషాబాద్ ఎసిపిని కలిసిన వర్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై సినిమా తెరకెక్కించనున్నట్లు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగా రామ్ గోపాల్ వర్మ సోమవారం శంషాబాద్ ఎసిపిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్జీవి మీడియాతో మాట్లాడారు. దిశ ఘటనను రిమేకింగ్ చెసేందుకు తల్లిదండ్రుల అనుమతి పొందారా అనే ప్రశ్నకు… దిశ రిమేకింగ్ చెసేందుకు ఎవరి అనుమతి అవసరం లేదని ఆర్జీవి చెప్పాడు. ఎసిపిని కలిసిన తరువాత ఎవరెవరిని కలుస్తాననేది చెప్పలేనని ఆయన పేర్కొన్నారు.

Director RGV Met Shamshabad ACP on Disha Remake

 

The post దిశ ఘటనపై సినిమా.. శంషాబాద్ ఎసిపిని కలిసిన వర్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.