పంట పొలాల్లో దిగిన ప్రైవేట్ విమానం

అనంతపురం: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని ఎరడికెర గ్రామంలోని పంటపొలాల్లో ఒక అద్దె విమానం అత్యవసరంగా దిగింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంధనం లీకేజీ అవుతుండడంతో ఒక అద్దె విమానం అత్యవసరంగా దిగినట్లు బ్రహ్మసముద్రం ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఆయన చెప్పారు. జిందాల్ స్టీల్ కంపెనీ సీనియర్ అధికారి ఒకరు మైసూరు నుంచి బళ్లారిలోని జిందాల్ […] The post పంట పొలాల్లో దిగిన ప్రైవేట్ విమానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అనంతపురం: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని ఎరడికెర గ్రామంలోని పంటపొలాల్లో ఒక అద్దె విమానం అత్యవసరంగా దిగింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంధనం లీకేజీ అవుతుండడంతో ఒక అద్దె విమానం అత్యవసరంగా దిగినట్లు బ్రహ్మసముద్రం ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఆయన చెప్పారు. జిందాల్ స్టీల్ కంపెనీ సీనియర్ అధికారి ఒకరు మైసూరు నుంచి బళ్లారిలోని జిందాల్ స్టీలు ప్లాంట్‌కు వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. పైలట్ ఎంతో చాకచక్యంగా విమానాన్ని పంట పొలాల్లో దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Chartered plane lands in Agri fields

The post పంట పొలాల్లో దిగిన ప్రైవేట్ విమానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.