లాంగ్ లివ్ కెసిఆర్: బాల్కసుమన్

  హైదరాబాద్: లాంగ్ లివ్ కెసిఆర్, దేశ్ కీ నేత నినాదాలతో తెలంగాణ మార్మొగిపోయిందని ఎంఎల్‌ఎ బాల్కసుమన్ తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా టిఆర్‌ఎస్ భవన్ ఆవరణలో ఎంఎల్‌ఎ బాల్కసుమన్ మొక్కలు నాటారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల నెరవేర్చిన నాయకుడు సిఎం కెసిఆర్ అని పేర్కొన్నారు. కెసిఆర్ పుట్టిన రోజున ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారని వివరించారు. కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హరిత […] The post లాంగ్ లివ్ కెసిఆర్: బాల్కసుమన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: లాంగ్ లివ్ కెసిఆర్, దేశ్ కీ నేత నినాదాలతో తెలంగాణ మార్మొగిపోయిందని ఎంఎల్‌ఎ బాల్కసుమన్ తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా టిఆర్‌ఎస్ భవన్ ఆవరణలో ఎంఎల్‌ఎ బాల్కసుమన్ మొక్కలు నాటారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల నెరవేర్చిన నాయకుడు సిఎం కెసిఆర్ అని పేర్కొన్నారు. కెసిఆర్ పుట్టిన రోజున ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారని వివరించారు. కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హరిత హారం నిర్వహిస్తున్నామని, కెసిఆర్ సేవలు తెలంగాణకే పరిమితం కాకుండా దేశమంతా విస్తరించాలని కోరారు. దేశంలో అసమానతలు పోవాలంటే కెసిఆర్ నాయకత్వం కావాలని స్పష్టం చేశారు. ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ల సుధారాణి, వాసుదేవ రెడ్డి పాల్గొన్నారు.

 

CM KCR Birth Day Celebrations says Balka suman

The post లాంగ్ లివ్ కెసిఆర్: బాల్కసుమన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: