ఆకట్టుకున్న‘బేబీ మఫ్లర్ మేన్’

  కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో క్రేజీగా నిలిచిన వ్యక్తి … ‘బేబీ మఫ్లర్ మాన్’ గా అందరికీ తెలుసు. ఏడాది చిన్నారి ఆవ్యన్ తోమర్. ఆప్ చీఫ్ వేసుకునే డ్రెస్‌లో పార్టీ టోపీ, కళ్లద్దాలు పెట్టుకుని, కేజ్రీవాల్ మార్క్ మఫ్లర్ చుట్టుకొని రామ్‌లీలా మైదాన్‌కు వచ్చిన ఈ ఏడాది బుడతడు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఆప్ మద్దతుదారుడు రాహుల్ తోమర్ కుమారుడు ఆవ్యన్… మంగళవారంనాడు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు ఇదే డ్రెస్‌లో సోషల్ […] The post ఆకట్టుకున్న‘బేబీ మఫ్లర్ మేన్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో క్రేజీగా నిలిచిన వ్యక్తి … ‘బేబీ మఫ్లర్ మాన్’ గా అందరికీ తెలుసు. ఏడాది చిన్నారి ఆవ్యన్ తోమర్. ఆప్ చీఫ్ వేసుకునే డ్రెస్‌లో పార్టీ టోపీ, కళ్లద్దాలు పెట్టుకుని, కేజ్రీవాల్ మార్క్ మఫ్లర్ చుట్టుకొని రామ్‌లీలా మైదాన్‌కు వచ్చిన ఈ ఏడాది బుడతడు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఆప్ మద్దతుదారుడు రాహుల్ తోమర్ కుమారుడు ఆవ్యన్… మంగళవారంనాడు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు ఇదే డ్రెస్‌లో సోషల్ మీడియాలో క్రేజీ స్టార్ అయ్యాడు. పార్టీ ప్రజాప్రతినిధులు భగవంత్ మాన్, సంజయ్‌సింగ్‌తో సహా చాలామంది ఈ బాబుకు షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించారు. చాలామంది ఫోటోలు తీసుకున్నారు.

Baby Mufflerman centre of attraction at Kejriwal swearing

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆకట్టుకున్న‘బేబీ మఫ్లర్ మేన్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: