భారీ పోరాటాల్లో చిరంజీవి

  మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టోరీ మాత్రమే కాకుండా అభిమానుల కోసం మంచి పాటలు, డ్యాన్సులు ఉండేలా చూసుకుంటున్నారు. వీటి కోసం ప్రత్యేక శ్రద్ద పెట్టారు. జనవరి ఆరంభంలో ఈ చిత్రం షూటింగ్ మొదలుకాగా ఇప్పటికే ఒక పాట, మూడు ఫైట్స్ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నాలుగో ఫైట్ సీన్ షూట్ చేస్తున్నారు. మొత్తానికి సినిమాలో అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉండేలా చూసుకుంటున్నారు. […] The post భారీ పోరాటాల్లో చిరంజీవి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టోరీ మాత్రమే కాకుండా అభిమానుల కోసం మంచి పాటలు, డ్యాన్సులు ఉండేలా చూసుకుంటున్నారు. వీటి కోసం ప్రత్యేక శ్రద్ద పెట్టారు. జనవరి ఆరంభంలో ఈ చిత్రం షూటింగ్ మొదలుకాగా ఇప్పటికే ఒక పాట, మూడు ఫైట్స్ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నాలుగో ఫైట్ సీన్ షూట్ చేస్తున్నారు. మొత్తానికి సినిమాలో అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉండేలా చూసుకుంటున్నారు. ‘ఆచార్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ నక్సలైట్ పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు ఫిల్మ్‌మేకర్స్.

Chiranjeevi in ​​heavy fights

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారీ పోరాటాల్లో చిరంజీవి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: