తెలుగులో ఏడాదికి రెండు చిత్రాలైనా చేస్తా!

పేరు : ఐశ్వర్య రాజేష్ ముద్దు పేరు : ఐషు పుట్టిన తేదీ : 10 జనవరి, 1990 పుట్టిన స్థలం : చెన్నై తల్లిదండ్రులు : నాగమణి, రాజేష్ చదువు : ఇతిరాజ్ కాలేజి ఫర్ ఉమెన్, చెన్నై మొదటి సినిమా: అవర్‌గలుమ్ ఇవర్‌గలుమ్ (2011) అభిరుచులు : డాన్స్, పాటలు ఇష్టమైన ఫుడ్ : చేపల పులుసు * ముద్దు సన్నివేశాలు ఉన్నంత మాత్రాన ఏ చిత్రమూ చెడ్డది కాదు. అవి లేకపోతే మంచిదనీ […] The post తెలుగులో ఏడాదికి రెండు చిత్రాలైనా చేస్తా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పేరు : ఐశ్వర్య రాజేష్
ముద్దు పేరు : ఐషు
పుట్టిన తేదీ : 10 జనవరి, 1990
పుట్టిన స్థలం : చెన్నై
తల్లిదండ్రులు : నాగమణి, రాజేష్
చదువు : ఇతిరాజ్ కాలేజి ఫర్ ఉమెన్, చెన్నై
మొదటి సినిమా: అవర్‌గలుమ్ ఇవర్‌గలుమ్ (2011)
అభిరుచులు : డాన్స్, పాటలు
ఇష్టమైన ఫుడ్ : చేపల పులుసు

* ముద్దు సన్నివేశాలు ఉన్నంత మాత్రాన ఏ చిత్రమూ చెడ్డది కాదు. అవి లేకపోతే మంచిదనీ చెప్పలేం. ఏదైనా కథకు అవసరమై… కథలో భాగంగా ఉండాల్సిందే.
* నేను తెలుగమ్మాయినే. ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘మిస్ మ్యాచ్’ చిత్రాల్లో నటించాను.
* నేను పుట్టి, పెరిగిందంతా చెన్నైలోనే. నేను నటిగా మారాలనుకున్నప్పుడు ఇంట్లో వాళ్లు ఓ మంచి చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టమన్నారు. కానీ నాకు ఇక్కడ ఎవరిని సంప్రదించాలో తెలియదు. దానికితోడు ఇక్కడ గ్లామర్ కథానాయికలకు ఎక్కువ ప్రాధాన్యం.
ఏ పాత్రకైనా సిద్ధంగా ఉండాలి. నేనలా చెయ్యలేను. నాకంటూ కొన్ని పరిమితులున్నాయి. ఈ పరిశ్రమకు నేనే సరిపోతానో లేదో అన్న భయం ఉండేది. అందుకే మాతృభాషలోకి రావడానికి కాస్త సమయం పట్టింది. ఇకపై మాత్రం తెలుగులో ఏదాదికి రెండు చిత్రాలైనా చెయ్యాలనుకుంటున్నా.
* జయలలిత అంటే ఇష్టం. సౌందర్యగారన్నా చాలా ఇష్టం.
* నానితో కలిసి ‘టక్ జగదీష్’ చేస్తున్నా.

aishwarya rajesh world famous lover

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలుగులో ఏడాదికి రెండు చిత్రాలైనా చేస్తా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.