వయసుతో పనేముంది

  చదువుకు, ప్రేమకు వయసుతో పనిలేదు. 105 సంవత్సరాల కేరళ మహిళ భాగీరధి అమ్మ 74.5 శాతం మార్కులతో నాలుగో తరగతి పాస్ అయింది. కేరళ రాష్ట్ర అక్షరాస్యత యంత్రాంగం అమ్మ ఉత్తీర్ణతను అధికారికంగా ప్రకటించింది. కొల్లం జిల్లా తిక్కరువ పంచాయితీలోని పరుకులం గ్రామంలో భాగీరధి అమ్మ నివసిస్తోంది. మూడవ తరగతిలోనే పెద్దల ఒత్తిడితో చదువుమానేసిన భాగీరధి పట్టుదలతో ఇప్పటికి చదువు మొదలు పెట్టి, నాలుగో తరగతి పాసై ఐదవ తరగతిలో చేరనుంది. Old Kerala woman […] The post వయసుతో పనేముంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చదువుకు, ప్రేమకు వయసుతో పనిలేదు. 105 సంవత్సరాల కేరళ మహిళ భాగీరధి అమ్మ 74.5 శాతం మార్కులతో నాలుగో తరగతి పాస్ అయింది. కేరళ రాష్ట్ర అక్షరాస్యత యంత్రాంగం అమ్మ ఉత్తీర్ణతను అధికారికంగా ప్రకటించింది. కొల్లం జిల్లా తిక్కరువ పంచాయితీలోని పరుకులం గ్రామంలో భాగీరధి అమ్మ నివసిస్తోంది. మూడవ తరగతిలోనే పెద్దల ఒత్తిడితో చదువుమానేసిన భాగీరధి పట్టుదలతో ఇప్పటికి చదువు మొదలు పెట్టి, నాలుగో తరగతి పాసై ఐదవ తరగతిలో చేరనుంది.

Old Kerala woman Bageerathi Amma passed the 4th class

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వయసుతో పనేముంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: