కరీంనగర్ కార్పొరేషన్ దూసుకుపోతున్న కారు…

హైదరాబాద్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 33వ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి సునీల్ రావు 1986 ఓట్లతో ఘనవిజయం సాధించారు. కార్పొరేషన్ ఎన్నికలో కారు దూసుకుపోతోందనే చెప్పాలి. 60వ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి రమణారావు 801 ఓట్లతో గెలిచారు. కాగా, 8వ డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా ఇప్పటి వరకు 4 డివిజన్లలో టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొదటి రౌండ్ ఫలితాలు వచ్చేసరికి టిఆర్ఎస్ 12స్థానాల్లో ముందంజలో […] The post కరీంనగర్ కార్పొరేషన్ దూసుకుపోతున్న కారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 33వ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి సునీల్ రావు 1986 ఓట్లతో ఘనవిజయం సాధించారు. కార్పొరేషన్ ఎన్నికలో కారు దూసుకుపోతోందనే చెప్పాలి. 60వ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి రమణారావు 801 ఓట్లతో గెలిచారు. కాగా, 8వ డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా ఇప్పటి వరకు 4 డివిజన్లలో టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొదటి రౌండ్ ఫలితాలు వచ్చేసరికి టిఆర్ఎస్ 12స్థానాల్లో ముందంజలో ఉంది. కరీంనగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు కాగా, 58 డివిజన్లకు కౌంటింగ్ ప్రక్రియ సోమవారం కొనసాగుతోంది. కాగా, రెండు డివిజన్లు టిఆర్ఎస్ ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పటివరకు టిఆర్ఎస్ 08, కాంగ్రెస్ 01, బిజెపి 04, ఇతరులు 01 స్థానాల్లో విజయం సాధించించారు. ఇంకో గంటలో 50శాతం ఫలితాలు వచ్చే అవకాశముందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

Karimnagar Municipal Corporation Election Results 2020

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరీంనగర్ కార్పొరేషన్ దూసుకుపోతున్న కారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: