రోహిత్ ఔట్…. 91/1

  అక్లాండ్: భారత్- న్యూజిలాండ్ టి-20 సిరీస్‌లో టీమిండియా ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 91 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఏడు పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్‌లో టైలర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెఎల్ రాహుల్ (22 బంతుల్లో 47 పరుగులు), విరాట్ కోహ్లీ (21 బంతుల్లో 33పరుగులు) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి టీమిండియా ముందు 204 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. India Loss first wicket for […] The post రోహిత్ ఔట్…. 91/1 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అక్లాండ్: భారత్- న్యూజిలాండ్ టి-20 సిరీస్‌లో టీమిండియా ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 91 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఏడు పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్‌లో టైలర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెఎల్ రాహుల్ (22 బంతుల్లో 47 పరుగులు), విరాట్ కోహ్లీ (21 బంతుల్లో 33పరుగులు) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి టీమిండియా ముందు 204 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

India Loss first wicket for 91 runs and KL Rahul 47 runs in 22 balls, captain Virat Kohli 33 runs in 20 balls, New zealand Scored 204 run in First twenty match 

 

Rohith out with 1st Wicket in Ind vs NZ 1st Twenty

 

India loss First wicket in 1st Twenty in Ind vs NZ

 

India loss First wicket in 1st Twenty in Ind vs NZ

The post రోహిత్ ఔట్…. 91/1 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: