కారు రివర్స్…వెనక చక్రాల కిందపడి ఐదేళ్ల బాలుడు మృతి

  మేడ్చల్: మల్కాజిగిరిలోని ఆనంద్ బాగ్ లో గురువారం దారుణం చోటుచేసుకుంది.  వెంకట్ ప్లాజా అపార్టుమెంట్ లో కారు రివర్స్ తీస్తుండగా వెనుక చక్రాల కింద తరుణ్ అనే ఐదేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా మగనూర్ మండలం వాడ్వత్ గ్రామానికి చెందిన చాకలి రంగప్ప వెంకట్ ప్లాజా […] The post కారు రివర్స్… వెనక చక్రాల కిందపడి ఐదేళ్ల బాలుడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మేడ్చల్: మల్కాజిగిరిలోని ఆనంద్ బాగ్ లో గురువారం దారుణం చోటుచేసుకుంది.  వెంకట్ ప్లాజా అపార్టుమెంట్ లో కారు రివర్స్ తీస్తుండగా వెనుక చక్రాల కింద తరుణ్ అనే ఐదేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా మగనూర్ మండలం వాడ్వత్ గ్రామానికి చెందిన చాకలి రంగప్ప వెంకట్ ప్లాజా అపార్టుమెంట్ లో పని చేస్తున్నాడు.

 

Boy Died in Car reverse Accident in Malkajgiri

The post కారు రివర్స్… వెనక చక్రాల కిందపడి ఐదేళ్ల బాలుడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: