మూడు రోజుల నష్టాలకు బ్రేక్

  ముంబై: గత మూడు రోజులుగా పడిపోయిన స్టాక్‌మార్కెట్ గురువారం లాభపడింది. సెన్సెక్స్ 271 పాయింట్లు పెరిగి 41,386.40 వద్ద ముగిసింది. గరిష్టం 41,413, కనిష్టం 41,098ను తాకింది. నిఫ్టీ 73.45 పాయింట్లు పెరిగి 12,180.35 వద్ద ముగిసింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, హెవీవెయిట్ ఇన్ఫోసిస్, లార్సెన్ అండ్ టుబ్రో, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ వంటి షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్ ఊపందుకుంది. 30 సెన్సెక్స్ స్టాక్‌లలో 23, అలాగే 50 నిఫ్టీ స్టాక్స్‌లో 34 లాభపడ్డాయి. […] The post మూడు రోజుల నష్టాలకు బ్రేక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై: గత మూడు రోజులుగా పడిపోయిన స్టాక్‌మార్కెట్ గురువారం లాభపడింది. సెన్సెక్స్ 271 పాయింట్లు పెరిగి 41,386.40 వద్ద ముగిసింది. గరిష్టం 41,413, కనిష్టం 41,098ను తాకింది. నిఫ్టీ 73.45 పాయింట్లు పెరిగి 12,180.35 వద్ద ముగిసింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, హెవీవెయిట్ ఇన్ఫోసిస్, లార్సెన్ అండ్ టుబ్రో, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ వంటి షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్ ఊపందుకుంది. 30 సెన్సెక్స్ స్టాక్‌లలో 23, అలాగే 50 నిఫ్టీ స్టాక్స్‌లో 34 లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే రియాల్టీ ఇండెక్స్ 2.10 శాతం పెరిగింది. మీడియా సూచీ మాత్రమే 2.08 శాతం కోల్పోయింది.

Sensex rises 271 points

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మూడు రోజుల నష్టాలకు బ్రేక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: