‘డిస్కోరాజా’సిన్మా నుండి ఫ్రీక్ ఔట్ సాంగ్…

హైదరాబాద్: విఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ రాజా ర‌వితేజ న‌టించిన ‘డిస్కో రాజా’ సిన్మా జనవరి 24న విడుదల కానుంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా భారీ ప్ర‌మోష‌న్స్‌తో అంచ‌నాలు పెంచుతోంది. తాజాగా చిత్రయూనిట్ ఫ్రీక్ ఔట్ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా తెర‌కెక్కిన ఈ సిన్మాలో ర‌వితేజ నయా లుక్ లో […] The post ‘డిస్కోరాజా’ సిన్మా నుండి ఫ్రీక్ ఔట్ సాంగ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: విఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ రాజా ర‌వితేజ న‌టించిన ‘డిస్కో రాజా’ సిన్మా జనవరి 24న విడుదల కానుంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా భారీ ప్ర‌మోష‌న్స్‌తో అంచ‌నాలు పెంచుతోంది. తాజాగా చిత్రయూనిట్ ఫ్రీక్ ఔట్ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా తెర‌కెక్కిన ఈ సిన్మాలో ర‌వితేజ నయా లుక్ లో క‌నిపించ‌బోతున్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ అందుకుంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ క్రాక్ చిత్రంలో బిజీగా ఉన్నారు. కాగా డిస్కో రాజా చిత్రం నుండి ఇప్పటివరకు ట్రైలర్‌ను విడుదల చేయకపోవడంపై ఫ్యాన్స్‌ నిరుత్సాపడుతున్నారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

Freak Out Video Song Lyrical from Disco Raja

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘డిస్కోరాజా’ సిన్మా నుండి ఫ్రీక్ ఔట్ సాంగ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: