వేన్నీళ్ల స్నానం చాలు!

  వ్యాయామం చేయలేని వాళ్లకి శుభవార్త. దానికి ప్రత్యామ్నాయంగా వేడి నీటి స్నానం చేయొచ్చని చెబుతోంది ఓ అధ్యయనం. వేడి నీటి వల్ల శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగై రక్తంలోని చెక్కరలను శరీరమంతా తీసుకువెళుతోంది. వేడి నీటి స్నానం ప్రయోగంలో పాల్గొన్న వాడి శరీరంలో వచ్చే మార్పులను గమనించారు శాస్త్రవేత్తలు. రక్త నమూనాలను సేకరించారు. రెండు వారాలపాటు క్రమపద్ధతిలో వేడి నీటి స్నానం చేయిస్తే శరీరంలో ఇంఫ్లలమేషన్ తగ్గిందట. […] The post వేన్నీళ్ల స్నానం చాలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వ్యాయామం చేయలేని వాళ్లకి శుభవార్త. దానికి ప్రత్యామ్నాయంగా వేడి నీటి స్నానం చేయొచ్చని చెబుతోంది ఓ అధ్యయనం. వేడి నీటి వల్ల శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగై రక్తంలోని చెక్కరలను శరీరమంతా తీసుకువెళుతోంది. వేడి నీటి స్నానం ప్రయోగంలో పాల్గొన్న వాడి శరీరంలో వచ్చే మార్పులను గమనించారు శాస్త్రవేత్తలు. రక్త నమూనాలను సేకరించారు. రెండు వారాలపాటు క్రమపద్ధతిలో వేడి నీటి స్నానం చేయిస్తే శరీరంలో ఇంఫ్లలమేషన్ తగ్గిందట. రక్త ప్రసరణ మెరుగైంది. చెక్కరల స్థాయి నియంత్రణ కనిపించిందని అంటున్నారు.

 

Abhyangana snanam with Hot Water in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వేన్నీళ్ల స్నానం చాలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.