ఇంద్రజాలికుడికి హోంమంత్రి అభినందనలు

  హైదరాబాద్ : ప్రముఖ ఇంద్రజాలికుడు 11ఏళ్ల దరీష్ మలానీ ఆదివారం నాడు రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీని కలిశారు. దరీష్ మలానీ భవిష్యత్తులో మరిన్ని విజయా లు సాధించాలని హోం మంత్రి అభినందించారు. దరీష్ మలానీ, 2020 జనవరి 22న అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ నుండి బాల్ శక్తి పురస్కారం, జనవరి 24న ప్రధాని మోడీతో కలిసి తేనీటి విందు అందుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి చెందిన దరీష్ మలానీ తన మాయా ప్రదర్శన […] The post ఇంద్రజాలికుడికి హోంమంత్రి అభినందనలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : ప్రముఖ ఇంద్రజాలికుడు 11ఏళ్ల దరీష్ మలానీ ఆదివారం నాడు రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీని కలిశారు. దరీష్ మలానీ భవిష్యత్తులో మరిన్ని విజయా లు సాధించాలని హోం మంత్రి అభినందించారు. దరీష్ మలానీ, 2020 జనవరి 22న అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ నుండి బాల్ శక్తి పురస్కారం, జనవరి 24న ప్రధాని మోడీతో కలిసి తేనీటి విందు అందుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి చెందిన దరీష్ మలానీ తన మాయా ప్రదర్శన ద్వారా అనేకమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Home Minister congratulates Magician

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇంద్రజాలికుడికి హోంమంత్రి అభినందనలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: