మహిళపై అత్యాచారం.. హత్య

  మెదక్‌: గుర్తు తెలియని వ్యక్తులు మహిళపై అత్యాచారం చేసి చీరతో ఉరివేసి హత్య చేసిన సంఘటన జిల్లాలోని నర్సాపూర్ మండలం అవంచ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… రైతులు పొలం పనులకు వెళ్లుతుండగా మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం సర్కార్ దవాఖానకు తరలించారు. మృతురాలు హత్నూర్‌ మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన మన్నె అనసూయ(45)గా గుర్తించారు. ఈ […] The post మహిళపై అత్యాచారం.. హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మెదక్‌: గుర్తు తెలియని వ్యక్తులు మహిళపై అత్యాచారం చేసి చీరతో ఉరివేసి హత్య చేసిన సంఘటన జిల్లాలోని నర్సాపూర్ మండలం అవంచ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… రైతులు పొలం పనులకు వెళ్లుతుండగా మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం సర్కార్ దవాఖానకు తరలించారు. మృతురాలు హత్నూర్‌ మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన మన్నె అనసూయ(45)గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Woman rape and murder in Narsapur

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మహిళపై అత్యాచారం.. హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: